Press Note on status of Telangana CETs-2022 issued by TSCHE

Press Note on status of Telangana CETs-2022 issued by TSCHE
hVLucE0.jpg

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE), 2022-23 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CET) షెడ్యూల్‌లను విడుదల చేసింది. దానికి ప్రతిస్పందనగా, దరఖాస్తు చేసుకున్నవిద్యార్థుల సంఖ్య, దరఖాస్తు చేసుకోవడానకి చివరి తేదీలు మరియు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ పరీక్షా తేదీల వివరాలు ఈక్రింద పట్టిక నందు పెర్కొనడమైనది.

S.NoCETNo.of Applications
Registered as on date
Last date for submission
of Applications
Date of CET (Test)
1.TS-EAMCET2,61,61617.06.2022 (@500/- with late fee)14.07.2022 & 15.07.2022 (AM)
18.07.2022 to 20.07.2022 (E)
2.TS-ECET22,54914.06.2022 (@500/- with late fee)13.07.2022
3.TS ICET30,94127.06.2022 without late fee27.07.2022 & 28.07.2022
4.TS PGECET4,46222.06.2022 without late fee29.07.2022 to 01.08.2022
5.TS LAWCET &
TS PGLCET
24,24216.06.2022 without late fee21.07.2022 (3 YDC LLB)
22.07.2022 (5 YDC-LLB & LLM)
7.TS Ed.CET16,43715.06.2022 without late fee26.07.2022 & 27.07.2022
8.TS PECET1,12818.06.2022 without late fee22.08.2022

విద్యార్థులు వారి అర్హత ప్రకారం కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CET)కి పైన పెర్కోన్న షెడ్యూల్‌ అనుసరించి తగిన సమయంలోగా దరఖాస్తులను నమోదు చేసుకోవాలని తెలియజేయడమైనది.

Press Note on status of Telangana CETs-2022 issued by TSCHE
 

Attachments

Back
Top