Telangana State Mega Recruitment Notification 2022 - Apply Online For 80,039 Government Jobs

Rahul

Moderator
Telangana State Mega Recruitment Notification 2022 - Apply Online For 80,039 Government Jobs

There are 91,142 direct recruitment vacancies in the State. The services of 11,103 contract employees working against direct recruitment vacancies will be regularised. The recruitment process for the remaining vacancies of 80,039 would be taken up immediately.

All the vacancies will be identified in advance and an annual calendar for recruitments will be published. Notifications will be issued with sufficient time gap. The upper age limit for all direct recruitments is enhanced by 10 years. OC - 44; SC, ST, BC - 49; PwDs - 54

pVsU0W1.jpg


1RXamDU.jpg


Group Wise Vacancies
S.NoGroupDirect Recruitments - No.of Vacancies
1Group I503
2Group II582
3Group III1,373
4Group IV9,168


క్యాడర్ వారీగా ఖాళీలు..
జిల్లాల్లో39,829
జోన్లలో18,866
మల్టీజోనల్‌ పోస్టులు13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో8,147

జిల్లాల వారీగా ఖాళీలు..
హైదరాబాద్5,268
నిజామాబాద్1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి1,769
రంగారెడ్డి1,561
కరీంనగర్1,465
నల్లగొండ1,398
కామారెడ్డి1,340
ఖమ్మం1,340
భద్రాద్రి కొత్తగూడెం1,316
నాగర్‌కర్నూల్1,257
సంగారెడ్డి1,243
మహబూబ్‌నగర్1,213
ఆదిలాబాద్1,193
సిద్దిపేట1,178
మహబూబాబాద్1,172
హనుమకొండ1,157
మెదక్1,149
జగిత్యాల1,063
మంచిర్యాల1,025
యాదాద్రి భువనగిరి1,010
జయశంకర్ భూపాలపల్లి918
నిర్మల్876
వరంగల్842
కుమ్రం భీం ఆసీఫాబాద్825
పెద్దపల్లి800
జనగాం760
నారాయణపేట్741
వికారాబాద్738
సూర్యాపేట719
ములుగు696
జోగులాంబ గద్వాల662
రాజన్న సిరిసిల్లా601
వనపర్తి556


జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
జోన్‌లలో18,866
ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170
పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్లు..
  • కాళేశ్వరం జోన్‌లో- 1,630
  • బాసర జోన్‌- 2,328
  • రాజన్న జోన్‌- 2,403
  • భద్రాద్రి జోన్‌- 2,858
  • యాదాద్రి జోన్‌- 2,160
  • చార్మినార్ జోన్‌- 5,297
  • జోగులాంబ జోన్‌- 2,190

మల్టీజోన్లు..
మల్టీజోన్ 1- 6,800
మల్టీజోన్ 2- 6,370

Department Wise TS Jobs 2022 list ఏ శాఖలో ఎన్ని..
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..

Department Wise Jobs
  • హోం శాఖ- 18,334
  • సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
  • హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
  • హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
  • బీసీల సంక్షేమం- 4,311
  • రెవెన్యూ శాఖ- 3,560
  • ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879
  • నీటిపారుదల శాఖ- 2,692
  • ఎస్టీ వెల్ఫేర్- 2,399
  • మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
  • ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
  • లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
  • ఆర్థిక శాఖ- 1,146
  • మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859
  • అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
  • రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
  • న్యాయశాఖ- 386
  • పశుపోషణ, మత్స్య విభాగం- 353
  • జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
  • ఇండస్ట్రీస్, కామర్స్- 233
  • యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184
  • ప్లానింగ్- 136
  • ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
  • లెజిస్లేచర్- 25
  • ఎనర్జీ- 16
 

Attachments

  • TS Mega Recruitment - 80,039 Government Jobs.pdf
    1.3 MB · Views: 1,554
Last edited:
Tags
group 1 posts in telangana kcr job notification telangana job calendar 2022 telangana mega recruitment notification telangana mega recruitment notification 2022 telangana recruitment 2022 notification ts mega recruitment ts mega recruitment notification ts mega recruitment notification 2022 tspsc.gov.in latest notification 2022
Top