BRAOU All Examinations scheduled on 28-09-2021 & 29-09-2021 are postponed due to heavy rains in the two Telugu States. There is no change in the remaining examinations. The Revised dates of postponed examinations will be informed to students through website and study centres. Remaining exams will be conducted as per the existing schedule
ఈ నెల 28, 29న జరగాల్సిన అంబేద్కర్ వర్షిటీ అన్ని పరీక్షలు వాయిదా హైదరాబాద్ : డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 28, 29 న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఈ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలలో ఎటువంటి మార్పు లేదన్నారు. వాయిదా వేసినా పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడాలని, స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలను : www.braouonline.in లో పొందొచ్చని పేర్కొన్నారు.